ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ ఉద్యోగులపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-07-10T10:28:25+05:30

మహానంది ఆలయంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించే 6మంది రెగ్యులర్‌ ఉద్యోగులపై కేసు నమోదు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది  జూలై 9: మహానంది ఆలయంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించే 6మంది రెగ్యులర్‌ ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గురువారం రాత్రి తెలిపారు. 2018లో అప్పటి ఈవో సుబ్రహ్మణ్యంతో పాటు మరో 5మంది ఉద్యోగులపై మహానంది ఆలయ పరిరక్షణ కమిటీ  సభ్యులు దేవస్థానం ఉద్యోగులు ఆలయంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కమిటీ సభ్యులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో  కోర్టు ఉత్త ర్వుల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలి పారు. అయితే ఈవో సుబ్రహ్మణ్యం గత నెల 30న పదవి విరమణ  పొంది, గురువారం ఆయన గుండెపోటుతో చిత్తూరులో మృతి చెందారు. 

Updated Date - 2020-07-10T10:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising