ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దు బంద్‌

ABN, First Publish Date - 2020-03-24T11:07:44+05:30

కరోనా కట్టడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం జాతీయ రహదారి మీద ఏడు ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ రహదారిలో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులు

పొరుగు రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేత


కర్నూలు, మార్చి 23: కరోనా కట్టడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం జాతీయ రహదారి మీద ఏడు ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. సరిహద్దు రాష్ట్రాల చెక్‌పోస్టుల నుంచి రాకపోకలు నిలిపివేశారు. అటు తెలంగాణకు, ఇటు బెంగళూరుకు వెళ్లే వాహనాలు రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు, లారీలు, ఇతర వాహనాలు టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ నెల 31వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించిన 90 మందిపై 19 కేసులు నమోదు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప డీఎస్పీలతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆటోలు, ద్విచక్రవాహనాలు తిరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-03-24T11:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising