ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లన్న సన్నిధిలో పరిటాల సునీత

ABN, First Publish Date - 2020-10-19T11:09:45+05:30

మల్లన్న సన్నిధిలో పరిటాల సునీత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అర్బన్‌), అక్టోబరు 18: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మాజీ మంత్రి పరిటాల సునీత దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం శ్రీశైలం చేరుకున్న ఆమెకు ఈవో కేఎస్‌ రామరావు ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించడంతో పాటు దేవీనవరాత్రి ప్రత్యేక పూజలు చేయించారు. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటున్నట్లు పరిటాల సునీత తెలిపారు. ఆమె వెంట వడ్లమూడి శైలజ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-19T11:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising