ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంసెట్‌కి మరో అవకాశం

ABN, First Publish Date - 2020-09-30T17:10:11+05:30

ఈనెల 17 నుంచి 25 వరకు జరిగిన ఎంసెట్‌ పరీక్ష రాయని విద్యా ర్థులకు ప్రభుత్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఈనెల 17 నుంచి 25 వరకు జరిగిన ఎంసెట్‌ పరీక్ష రాయని విద్యా ర్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్‌ కోర్సులకు, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్‌, వెటర్నరీ, ఫార్మసీ కోర్సుల ప్రవే శాలకు ఆన్‌లైన్‌ పరీక్ష జరిగింది. కొవిడ్‌తో ఎంసెట్‌ పరీక్షకు హాజ రుకాని విద్యార్థులు జ్ఛిజూఞఛ్ఛీటజు2020ః జఝ్చజీజూ.ఛిౌఝ మెయిల్‌కు హాల్‌ టికెట్‌, కరోనా రిపోర్టులను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పంపాలని ప్రభుత్వం సూచించింది. వీరికి పరీక్ష నిర్వహించే తేదీని తరువాత ప్రకటిస్తారు. విద్యార్థులకు సందేహాలు ఉంటే 0884-2340535, 0884-2356255 నెంబర్లలో సంప్రదిం చాలని ఏపీ ఎంసెట్‌ చైర్మన్‌, జేఎన్‌టీయుకే వైస్‌ చాన్స్‌లర్‌ ఎం.రామలింగరాజు సూచించారు.  

Updated Date - 2020-09-30T17:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising