ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరే కదిలొచ్చింది..

ABN, First Publish Date - 2020-12-01T06:14:33+05:30

మంత్రాలయంలో పుష్కరస్నానాలు చేసేందుకు అనంతపురం జిల్లా తలుపుల నుంచి 50 మందికి పైగా భక్తులు ప్రత్యేక బస్సులో వచ్చారు.

మఠం వద్ద గ్రూపు ఫొటో దిగుతున్న తలుపుల గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మిగనూరు టౌన్‌, నవంబరు 30:  మంత్రాలయంలో పుష్కరస్నానాలు చేసేందుకు అనంతపురం జిల్లా తలుపుల నుంచి 50 మందికి పైగా భక్తులు ప్రత్యేక బస్సులో వచ్చారు. ఘాట్‌ వద్ద పుణ్య స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకు న్నారు. జ్ఞాపకంగా గ్రూపు ఫొటో తీసుకు న్నారు. పుణ్యక్షేత్రాలకు అందరం ఇలా కలిసే వెళ్తుంటామని ఎద్దుల రాముడు తెలిపారు.

Updated Date - 2020-12-01T06:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising