ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అహోబిలంలో పూజలు

ABN, First Publish Date - 2020-12-13T05:37:57+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, డిసెంబరు 12: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. లక్ష్మీనరసింహస్వామికి శనివారం ముఖ్యదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. 


దర్శించుకున్న ఎన్నికల పరిశీలకులు

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు శోభ శనివారం దర్శించుకున్నారు. ఆమె రాకను పురష్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, మఠం మేనేజర్‌ వైకుంఠస్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె చేత స్వామికి విశేషపూజలు చేయించారు. తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు. ఆమె వెంట ఆళ్లగడ్డ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసాద్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-12-13T05:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising