ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలేరుతో భర్తనే చంపించింది

ABN, First Publish Date - 2020-12-12T05:09:46+05:30

మండలంలోని నగల్లపాడు గ్రామ సమీపంలో భవనాశి వద్ద ఈనెల 3వ తేదీన కృష్ణకిషోర్‌(44) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాగలమర్రి, డిసెంబరు 11: మండలంలోని నగల్లపాడు గ్రామ సమీపంలో భవనాశి వద్ద ఈనెల 3వ తేదీన కృష్ణకిషోర్‌(44) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణకిషోర్‌ భార్య భాగ్యలక్ష్మిని, పాలేరు నరసింహుడుని అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ రూరల్‌ సీఐ సుదర్శన్‌ప్రసాద్‌ తెలిపారు. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లె గ్రామానికి చెందిన కృష్ణకిషోర్‌ అప్పులు చేసి నిత్యం భార్యపై అనుమానంతో వేధిస్తుండేవాడు. సమయం దొరికినప్పుడు తన భర్తను చంపమని భాగ్యలక్ష్మి నరసింహుడికి చెప్పింది. కృష్ణకిషోర్‌కు మద్యం తాపించి మండలంలోని నగల్లపాడు సమీపంలో భవనాశి వాగు నీటిలోకి తోసేయడంతో ఊపిరాడక చనిపోయాడు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరు పరిచామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ మారుతి, పోలీసులు ఉన్నారు. 




Updated Date - 2020-12-12T05:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising