ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

229 పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-09-24T11:22:30+05:30

జిల్లాలో కొత్తగా 229 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 54,720కు చేరింది. వీరిలో 2,534 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 51,753 మంది డిశ్చార్జి అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), సెప్టెంబరు 23: జిల్లాలో కొత్తగా 229 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో  బాధితుల సంఖ్య 54,720కు చేరింది. వీరిలో 2,534 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 51,753 మంది డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఇద్దరు కొవిడ్‌తో మృతి చెందగా..


మరణాల సంఖ్య 453కు చేరింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ విభాగంలో పని చేస్తున్న అధికారికి కరోనా సోకింది. ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆ అధికారిని సిబ్బంది అందరూ కలవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. 


Updated Date - 2020-09-24T11:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising