ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాకు పొంచివున్న నివర్ తుపాన్ ముప్పు

ABN, First Publish Date - 2020-11-25T16:57:41+05:30

కర్నూలు జిల్లాకు పొంచివున్న నివర్ తుపాన్ ముప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: నివర్ తుపాన్ ముప్పు జిల్లాకు పొంచివుంది. దీంతో అధికారులను  జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అప్రమత్తం చేశారు. తుపాన్ ముప్పు ప్రభావంతో రైతులు పంటల కోతలను వాయిదా వేసుకోవాలలని అధికారులు సూచించారు. తుపాన్ కారణంగా కర్నూలు, నంద్యాల, ఆందోనిలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేశారు. పుష్కరాల విధుల్లో ఉన్న పోలీసులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. అనధికారికంగా నడుపుతున్న పడవలను వెంటనే ఆపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-11-25T16:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising