ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ వైపు కరోనా భయం.. మరోవైపు అప్పులు తీర్చలేక..

ABN, First Publish Date - 2020-06-04T00:54:40+05:30

జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు కరోనా భయం.. మరోవైపు కరీఫ్, రబీలో పండిన ఉత్పత్తులు అమ్ముకునే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు కరోనా భయం.. మరోవైపు కరీఫ్, రబీలో పండిన ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం లేకపోవడంతో ఒక్కపూట కూడా ముద్ద దిగడంలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. 


అందరికి అన్నంపెట్టే రైతన్న అప్పుల ఊబిలో చిక్కుకుని ఉసురుతీసుకుంటున్నారు. కొందరు ఉరి కొయ్యకు వేలాడితే మరికొందరు పురుగుల మందు ప్రాణం తీసుకుంటున్నారు. 


కర్నూలు జిల్లాలో పశ్చిమప్రాంతం కరువుకు కేరాఫ్ అడ్రస్. అయినా గత ఏడాది వర్షాలు పడి పంటలు బాగాపండటంతో దిగుబడులు బాగానే వచ్చాయి. కొంతమంది రైతులు ముందుగానే పంట ఉత్పత్తులు అమ్ముకోగా మరికొందరు గిట్టుబాటు కోసం వేచి చూస్తున్న సమయంలో లాక్‌డౌన్ విధించారు. 


Updated Date - 2020-06-04T00:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising