ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానందికి నిలిచిన రాకపోకలు

ABN, First Publish Date - 2020-09-14T17:20:39+05:30

జిల్లాలోని నంద్యాల, మహానంది, బండి అత్మకూరు ‌మండలాలలో భారీగా వర్షం కురుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని నంద్యాల, మహానంది, బండి అత్మకూరు ‌మండలాలలో భారీగా వర్షం కురుస్తోంది. వరద ప్రభావంతో కుందూనది ఉదృతంగా ప్రవహిస్తోంది. అటుపాలేరు, మద్దిలేరు, రాళ్ళ వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మహానందికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు వందల ఎకరాలలో అరటి, వరి, పసుపు పంటలు నీట మునిగాయి. 


Updated Date - 2020-09-14T17:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising