ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పంలో వలస కార్మికుల ఆందోళన

ABN, First Publish Date - 2020-05-09T22:00:26+05:30

జిల్లాలోని కుప్పంలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్ వల్ల బిహార్, ఒడిశా, యూపీకి చెందిన 200 మంది వలస కార్మికులు కుప్పంలో చిక్కుకుపోయారు. అయితే తమను ప్రత్యేక ట్రైన్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్ వల్ల బిహార్, ఒడిశా, యూపీకి చెందిన 200 మంది వలస కార్మికులు కుప్పంలో చిక్కుకుపోయారు. అయితే తమను ప్రత్యేక ట్రైన్లలో స్వగ్రామానికి తరలిస్తామని చెప్పి చివరికి చేతులెత్తేశారని వలస కూలీలు ఆరోపిస్తున్నారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు.. వారికి సర్దిచెప్పి వెనక్కి పంపారు. వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైన్ క్యాన్సల్ అయ్యిందని అధికారులు, పోలీసులు వలస కూలీలకు వివరించారు. దీంతో శాంతించి వెనుదిరిగారు.

Updated Date - 2020-05-09T22:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising