ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణమ్మ పవిత్ర హారతులు పునఃప్రారంభం

ABN, First Publish Date - 2020-09-19T11:49:59+05:30

కృష్ణానదికి పవిత్ర హారతులు పునఃప్రారంభమ య్యాయి. శుక్రవారం సాయంత్రం దుర్గాఘాట్‌ వద్ద వేదపండితులు ఈ కార్యక్రమాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (ఆంధ్రజ్యోతి) : కృష్ణానదికి పవిత్ర హారతులు పునఃప్రారంభమ య్యాయి. శుక్రవారం సాయంత్రం దుర్గాఘాట్‌ వద్ద వేదపండితులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోజూ సాయంత్రం 6.30 గంటలకు పవిత్ర హారతులు కొనసాగుతా యని దుర్గగుడి అధికారులు తెలిపారు. ఈనెల 20 నుంచి 24వరకు ఇంద్రకీలా ద్రిపై శివాలయంలో శత చండీ సహిత మహారుద్ర యాగం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-19T11:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising