ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ అడ్డగోలు దోపిడీ

ABN, First Publish Date - 2020-08-22T08:29:12+05:30

ళ్ల పట్టాల పంపిణీ పేరుతో 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. స్థలాల కొనుగోలులో జరిగిన అవినీతిపై నిస్పక్షపాతంగా విచార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

అజిత్‌సింగ్‌నగర్‌, ఆగస్టు 21: ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. స్థలాల కొనుగోలులో జరిగిన అవినీతిపై నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అజిత్‌సింగ్‌నగర్‌ సెంట్రల్‌ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో బొండా మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయని ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని డీజీపీ ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని చంద్రబాబు ప్రధానికి లేఖ రాస్తే వెంటనే స్పందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పొదుపు సంఘాల మహిళలకు రూ.7లక్షలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన సీఎం జగన్‌ నేడు మాయమాటలతో కాలయాపన చేయడం సిగ్గుచేటని అన్నారు. 

Updated Date - 2020-08-22T08:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising