ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

ABN, First Publish Date - 2020-12-01T12:13:07+05:30

నివర్ తుపాను మిగిల్చిన తీవ్ర నష్టం మరవక ముందే మరో వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నివర్ తుపాను మిగిల్చిన తీవ్ర నష్టం మరవక ముందే మరో వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితలం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 2న వాయుగుండం దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

Updated Date - 2020-12-01T12:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising