ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల నిరసన

ABN, First Publish Date - 2020-12-04T17:49:51+05:30

రైతు సంఘాలకు మద్దతుగా విద్యార్థి, యువజన సంఘాలు శుక్రవారం ఉదయం నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రైతు సంఘాలకు మద్దతుగా విద్యార్థి, యువజన సంఘాలు శుక్రవారం ఉదయం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా  రాష్ట్ర సహాకార్యదర్శి ఎస్ఎఫ్ఐ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ  కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలతో చర్చలు జరుపకుండా మూడు బిల్లులు పార్లమెంట్‌లో ఎలా ఏమోదిస్తారని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడానికే ఈ బిల్లులు ఆమోదించారని విమర్శించారు. రైతులకు మద్దతుగా ఉద్యమం కొనసాగిస్తామని ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-04T17:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising