ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగేంద్ర అరెస్ట్ విషయంలో పోలీసుల తర్జనభర్జన

ABN, First Publish Date - 2020-10-26T17:46:41+05:30

దివ్య తేజస్విని హత్యకేసు నిందితుడు నాగేంద్ర ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దివ్య తేజస్విని హత్యకేసు నిందితుడు నాగేంద్ర ఇంకా కోలుకోకపోవడంతో  అతడిని అరెస్ట్ చేసేందుకు బెజవాడ పోలీసులు తర్జనభర్జనకు గురవుతున్నారు.  గుంటూరు జిజిహెచ్ సూపరెండేంట్‌తో నాగేంద్ర ఆరోగ్య పరిస్థితి,  డిశ్చార్జ్  వివరాలను పోలీసులు తెలుసుకోనున్నారు. వైద్యుల వివరాల మేరకు నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. 

Updated Date - 2020-10-26T17:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising