బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ కారణంగా ఒకవైపు పరిస్థితి బాగానే ఉన్నా.. మరోవైపు మాత్రం..
ABN, First Publish Date - 2020-12-11T06:12:56+05:30
రోజూ ఉదయం 9 గంటల తరువాత, సాయంకాలం 5 గంటలు దాటాక..
ట్రాఫికర్
విజయవాడ(ఆంధ్రజ్యోతి): రోజూ ఉదయం 9 గంటల తరువాత, సాయంకాలం 5 గంటలు దాటాక రామవరప్పాడు రింగ్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు జాతీయ రహదారి, బందరు రోడ్డులో పరిస్థితి ఇది. వేల సంఖ్యలో వస్తున్న వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో రోజూ చుక్కలు కనిపిస్తున్నాయి. వాహనాలు బారులు బారులుగా ఆగిపోతున్నాయి. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ కారణంగా ఒకవైపు పరిస్థితి బాగానే ఉన్నా రెండోవైపు మాత్రం పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్-2 పూర్తయితే గానీ, పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదనిపిస్తోంది.
Updated Date - 2020-12-11T06:12:56+05:30 IST