ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడివాడలో చోరీ

ABN, First Publish Date - 2020-09-14T08:39:17+05:30

గుడివాడలో ఒక ఇంట్లో చోరీ, మరో రెండిళ్లలో చోరీకి యత్నం జరిగింది. సత్యనారాయణపురంలోని గోవిందరాజు వెంకటరామశేషు కుమార్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ(రాజేంద్రనగర్‌)  : గుడివాడలో ఒక ఇంట్లో చోరీ, మరో రెండిళ్లలో చోరీకి యత్నం జరిగింది. సత్యనారాయణపురంలోని గోవిందరాజు వెంకటరామశేషు కుమార్‌ ఇంట్లోకి శనివారం పాము రావడంతో కుటుంబం పక్కన వారింట్లో నిద్రించారు. దొంగలు శనివారం అర్ధరాత్రి తలుపు గొళ్లెం పగుల గొట్టి  రూ.10 వేలు, ఆరు గ్రాముల బంగారు ఉంగరాలు, బైక్‌ అపహరించుకుపోయారు. మరో రెండు ఇళ్లలోనూ చోరీకి యత్నించారు. సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్సై వి. శ్రీనివాస్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-14T08:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising