ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బందరు యువతికి ప్రపంచ సౌందర్యలహరి పోటీల్లో రెండవస్థానం

ABN, First Publish Date - 2020-08-03T09:38:49+05:30

వరల్డ్‌ తెలుగు కల్చరల్‌ ఫెస్టివల్‌-2020లో బందరు యువతి మొవ్వ శ్రీసాయిసాత్విక పోటీల్లో రెండవస్థానంలో నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : వరల్డ్‌ తెలుగు కల్చరల్‌ ఫెస్టివల్‌-2020లో బందరు యువతి  మొవ్వ శ్రీసాయిసాత్విక  పోటీల్లో రెండవస్థానంలో నిలిచింది. తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌అమెరికా(తానా) ఆధ్వర్యంలో ఈ  పోటీలను ఆన్‌లైన్‌లో   శనివారం నిర్వహించారు. 44 దేశాలనుంచి వెయ్యిమందికి పైగా  ఈ పోటీల్లో పాల్గొన్నారు. 13నుంచి19 సంవత్సరాల సౌందర్యలహరి(టీన్‌బ్యూటీపేజియంట్‌)  విభాగంలో  మచిలీపట్నం నుంచి ఈ వేడుకల్లో పాల్గొన్న  శ్రీసాయిసాత్విక రెండో స్థానంలో నిలిచి వెండిపతకాన్ని దక్కించుకుంది. సాత్విక తండ్రి మొవ్వ  వేణుమాధవ్‌ మచిలీపట్నం ఎల్‌ఐసీ కార్యాలయంలో  మేనేజరుగా పనిచేస్తున్నారు.  అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచిన సాత్వికను  పలువురు పట్టణ  ప్రముఖులు అభినందించారు. 

Updated Date - 2020-08-03T09:38:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising