ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ గారూ...మీరు నమ్మేది ఎవరిని?: వర్ల

ABN, First Publish Date - 2020-11-25T17:54:41+05:30

రాష్ట్రంలో న్యాయస్థానం, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో న్యాయస్థానం, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదిగా స్పందిస్తూ...‘‘ముఖ్యమంత్రి గారూ! మీరెందుకు వ్యవస్థలను నమ్మడం లేదు. న్యాయ వ్యవస్థను నమ్మరు, ఎన్నికల కమిషన్‌ను నమ్మరు, రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదంటారు, కేంద్రంతో కుదరదంటారు, మరి, మీరు నమ్మేదెవరిని? అసలు, ఇన్ని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిమ్ములను ఎందుకు ప్రజలు నమ్మాలి? గ్రహచారం కాకపోతే!’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.  



Updated Date - 2020-11-25T17:54:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising