ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5లక్షల ఇళ్ల హామీ ఏమైంది?: అనగాని సత్యప్రసాద్

ABN, First Publish Date - 2020-11-22T17:22:12+05:30

టిడ్కో ఇళ్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టిడ్కో ఇళ్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లబ్ధిదారులు రోడ్డెక్కితే తప్ప టిడ్కో ఇళ్లు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు కడతామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఇళ్ల విషయంలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఇష్టానుసారం హామీలు ఇచ్చి ప్లేట్ ఫిరాయిస్తామంటే ఊరుకునేది లేదని అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. 

Updated Date - 2020-11-22T17:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising