ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నారా లోకేశ్‌కు ఘన స్వాగతం

ABN, First Publish Date - 2020-12-29T05:43:10+05:30

నారా లోకేశ్‌కు ఘన స్వాగతం

గండిగుంట వద్ద లోకేశ్‌కు స్వాగతం పలుకుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యూరు, డిసెంబరు 28 : ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు మచిలీపట్నం, అవనిగడ్డ నియో జకవర్గాల పర్యటనకు వెళుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో గండి గుంట, ఉయ్యూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఘన స్వాగతం పలికారు. లోకేశ్‌ను రాజేంద్రప్రసాద్‌ సత్కరించి పార్టీ నాయ కులకు పరిచయం చేశారు. మండల తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి, అజ్మతుల్లా, ఫణి, కాకాని శ్రీనివాసరావు, జంపన శ్రీనివాసరావు, అంజిబాబు, నరేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising