ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసి గుండెకు ‘సోనూ’ భరోసా

ABN, First Publish Date - 2020-10-21T16:21:38+05:30

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడాది చిన్నారికి చికిత్స చేయించేందుకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికిత్సకు ముందుకొచ్చిన బాలీవుడ్‌ నటుడు


తిరువూరు: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడాది చిన్నారికి చికిత్స చేయించేందుకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ముందుకొచ్చారు. గంపలగూడెం మండలం ఆర్లపాడుకు చెందిన గడ్డం పుల్లయ్య, కోటమ్మ దంపతుల ఏడాది కుమార్తె గాయత్రి పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా బాలీవుడ్‌ నటుడి దృష్టికి తీసుకువెళ్లగా.. పాప చికిత్సకయ్యే ఖర్చును తాను భరిస్తానని సోనూసూద్‌ తన వ్యక్తిగత కార్యదర్శి గోవింద్‌ అగర్వాల్‌ ద్వారా సమాచారం పంపినట్లు జన విజ్ఞానవేదిక జిల్లా కార్యదర్శి మందడపు రాంప్రదీప్‌, గంగాఽధర్‌ తెలిపారు.


Updated Date - 2020-10-21T16:21:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising