ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది రోజుల్లో బియ్యం కార్డు మంజూరు : మంత్రి కొడాలి

ABN, First Publish Date - 2020-08-07T10:10:00+05:30

దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో లబ్ధిదారులకు బియ్యం కార్డు అందజేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ : దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో లబ్ధిదారులకు బియ్యం కార్డు అందజేస్తామని  మంత్రి కొడాలి నాని  అన్నారు.  రెండో వార్డు సచివాలయంలో గురువారం బియ్యం కార్డును లబ్ధిదారు లకు అందజేశారు. అర్హులకు దరఖాస్తు చేసిన 10రోజుల్లోనే పింఛన్‌ మంజూరు అవుతుందన్నారు. 20రోజుల్లో ఆరోగ్యశ్రీకార్డు, 90రోజుల్లో ఇళ్లపట్టాలు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఆర్డీవో జి.శ్రీనుకుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందేలా చూడాలని సీఎం ఆదేశించారని మంత్రి నాని అన్నారు. బాపూజీనగర్‌ మహిళ స్థలంకోసం దరఖాస్తు చేసుకోగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-08-07T10:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising