ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నుల భారానికి వ్యతిరేకంగా ఉద్యమం

ABN, First Publish Date - 2020-12-11T06:18:48+05:30

పన్నుల భారానికి వ్యతిరేకంగా ఉద్యమం

మాట్లాడుతున్న బోడె ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంకిపాడు, డిసెంబరు 10: ప్రజలపై ప్రభుత్వం మోపనున్న పన్నుల భారానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రద్దులు, పన్నులు, కూల్చివేతల ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఇసుక అందుబాటులో లేక, లాక్‌డౌన్‌ వల్ల కార్మిక రంగం కుదేలయిందని, పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలపై ప్రభుత్వం పన్నుల భారం మోపడం సరికాదని ఆయన విమర్శించారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు గొంది శివరామకృష్ణ ప్రసాద్‌, తుమ్మలపల్లి హరికృష్ణ, అన్నే రామారావు, బొప్పూడి శివరామకృష్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T06:18:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising