ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలాఖరుకు పంట నష్టం అంచనాలు పూర్తి

ABN, First Publish Date - 2020-10-25T09:51:50+05:30

కృష్ణా వరదల కారణంగా అవనిగడ్డ నియోజక వర్గంలో జరిగిన పంట నష్టంపై అంచనాలను నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఆర్డీవో ఖాజావలి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవనిగడ్డ టౌన్‌, అక్టోబరు 24 : కృష్ణా వరదల కారణంగా అవనిగడ్డ నియోజక వర్గంలో జరిగిన పంట నష్టంపై అంచనాలను నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఆర్డీవో ఖాజావలి తెలిపారు.  అవనిగడ్డ, మోపిదేవి మండలాలలో పంటనష్టం వివరాలను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో  పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితా లను పరిశీలించి పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని   అధికారు లను ఆదేశించారు.  ఇన్‌ఛార్జ్‌ ఆర్‌ఐ శేషుబాబు, సిబ్బంది పాల్గొన్నారు.


మోపిదేవి మండలంలో పర్యటన 

మోపిదేవి : కృష్ణానది వరదల కారణంగా ముంపుకు గురైన గ్రామాల్లో మచిలీపట్నం ఆర్డీవో ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి పర్యటించారు.  పెదప్రోలు, నాగాయి తిప్ప, కోసూరువారిపాలెం గ్రామాల్లో నీటిముం పునకు గురైన గృహాలను పరిశీలించారు. నాగాయితిప్ప, కోసూరువా రిపాలెం పునరావాస శిబిరాన్ని పరిశీలించి వసతులు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం సత్వరమే పరిహారం అందించి అన్ని విధాలుగా ఆదుకోనున్నట్లు తెలిపారు. డీటీ ప్రభుకిషోర్‌, వీఆర్వో కె.టి.ప్రసాద్‌, బి.శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-10-25T09:51:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising