ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రిపై పోస్టులు తీసేయండి.. లేదంటే చంపేస్తా!

ABN, First Publish Date - 2020-09-25T16:02:32+05:30

హిందూ ధర్మం, దేవుళ్లపై పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి మేనల్లుడినంటూ చిత్తూరు జిల్లా వ్యక్తికి బెదిరింపు


గుడివాడ : హిందూ ధర్మం, దేవుళ్లపై పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు. దీనిపై సదరు వ్యక్తికి మంత్రి కొడాలి మేనల్లుడినంటూ ఓ వ్యక్తి ఫోన్‌చేశారు. ఆ పోస్టులను వెంటనే డిలీట్‌ చేయాలని.. లేదంటే చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. రాయలేని దుర్భాషలాడుతూ పోస్టులు వెంటనే తొలగించకపోతే చంపివేస్తానని గుడివాడ నుంచి అతడు బెదిరించినట్లు బయటకు వచ్చిన ఫోన్‌ రికార్డింగ్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. అయితే మంత్రి మేనల్లుడు ఇక్కడ లేరు. అమెరికాలో ఉన్నత చదువులు చదువు కుంటున్నారు. మరి ఆయన మేనల్లుడినంటూ బెదిరించింది ఎవరా అని సర్వత్రా చర్చ జరుగుతోంది.



Updated Date - 2020-09-25T16:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising