ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలను చైతన్యం చేసింది ఎన్టీఆర్‌ మాత్రమే: మంత్రి కొడాలి నాని

ABN, First Publish Date - 2020-11-03T15:52:51+05:30

బీసీలను రాజకీయంగా చైతన్యవంతం చేసిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బీసీలను రాజకీయంగా చైతన్యవంతం చేసిన వ్యక్తి ఒక్క ఎన్టీఆరేనని, మంత్రి కొడాలి నాని అన్నారు. సినీరంగంలో బీసీలు తన వెంటే ఉన్నారని గ్రహించి పార్టీని స్థాపించి వారికి ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నూతనంగా నియమితులైన బీసీ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్ల సన్మాన కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్ధాపించిన టీడీపీలో దొంగలు చేరి వెన్నుపోటు పొడిచారన్నారు. చంద్రబాబు బీసలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు. బీసీలకు ఎన్టీఆర్‌ లేని లోటును వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తీర్చారన్నారు.

Updated Date - 2020-11-03T15:52:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising