ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి

ABN, First Publish Date - 2020-12-05T05:51:41+05:30

ఉన్నత విద్యారంగంలో అధ్యాపకులు తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఏపీ ఉన్నత విద్యా మండ లి ఉపాధ్యక్షుడు ఆచార్య రామమోహనరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి

వన్‌టౌన్‌, డిసెంబరు 4 : ఉన్నత విద్యారంగంలో అధ్యాపకులు తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఏపీ ఉన్నత విద్యా మండ లి ఉపాధ్యక్షుడు ఆచార్య రామమోహనరావు అన్నారు.  కేబీఎన్‌ కళాశాల ఐక్యూఏసీ విభాగం ఆధ్వర్యంలో ఉన్నత విద్యాసంస్థల్లో నాణ్యతా వృద్ధిలో ఉత్తమ పద్ధతుల ప్రభావం అంశంపై రెండురోజుల పాటు జరిగే జాతీయ సదస్సును శుక్రవారం ప్రారంభించారు. డాక్టర్‌ వి. సుభాషిణి, కళాశాల కరస్పాండెంట్‌ తూనుకుంట్ల శ్రీనివాసు, ఐక్యూఏసీ కన్వీనర్‌ పి. భారతి, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T05:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising