ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వార్థ ప్రయోజనాల కోసమే రాజధాని తరలింపు

ABN, First Publish Date - 2020-02-08T10:57:52+05:30

ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని మూడు ముక్కలు చేస్తోందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బచ్చుల అర్జునుడు

గన్నవరం, ఫిబ్రవరి 7 : ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని మూడు ముక్కలు చేస్తోందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. జేఏసీ ఆధ్వర్యంలో గన్నవరంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 23వ రోజుకు చేరాయి. సూరంపల్లి టీడీపీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా బచ్చుల మాట్లాడుతూ ప్రజా రాజధానిని వికేంద్రీకరించటం దుర్మార్గమన్నారు. జేఏసీ కన్వీనర్‌ జాస్తి వెంకటేశ్వరరావు, నాయకులు దొంతు చిన్న, పాలడుగు నాని, కొండా వీరాస్వామి, దేవరపల్లి కోటేశ్వరరావు,  చిమట రవివర్మ, కంభంపాటి బోస్‌, కనిగంటి బాలయ్య, ఈలప్రోలు శ్రీనివాసరావు, చల్లా దుర్గాప్రసాద్‌, దేవరపల్లి కోటేశ్వరరావు, వంగూరి మరియదాస్‌, నందేటి తిరుపతిరావు, డి.చంటి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T10:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising