ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల మార్కెట్‌కు మోకా పేరు : మంత్రి పేర్ని

ABN, First Publish Date - 2020-07-14T09:54:36+05:30

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు చేసిన సేవలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌ :  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు చేసిన సేవలు మరువలేనివని మంత్రి పేర్ని నాని అన్నారు. మోకా భాస్కరరావు సంస్మరణ సభ సోమవారం ఉల్లింగిపాలెంలో జరిగింది. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సిలార్‌దాదా అధ్యక్షత వహించారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మోకా భాస్కరరావు పేరును  చేపల మార్కెట్‌కు పెడుతున్నామన్నారు. ఉల్లింగిపాలెం ఫ్రధాన కూడలిలో భాస్కరరావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నడకుదిటి వెంకటేశ్వరరావు, ఎల్‌.వెంకటేశ్వరరావు, వాలిశెట్టి రవిశంకర్‌, శ్రీకాకుళపు నాగేశ్వరరావు, మాదివాడ రాము పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T09:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising