ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశుపోషకులను ఆదుకోవడమే లక్ష్యం : కొడాలి

ABN, First Publish Date - 2020-05-24T07:59:26+05:30

పశుపోషకులను ఆదుకునేందుకే ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ పశుపోషక నష్టపరిహార పథకం ప్రవేశపెట్టిందని మంత్రి కొడాలి నాని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ : పశుపోషకులను ఆదుకునేందుకే ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ పశుపోషక నష్టపరిహార పథకం ప్రవేశపెట్టిందని మంత్రి కొడాలి నాని అన్నారు.   జేడీ డాక్టర్‌ విద్యాసాగర్‌తో కలిసి పశుఆరోగ్య సంరక్షణ కార్డు, గొర్రెల మేకల ఆరోగ్య సంరక్షణ కార్డులను మంత్రి ఆవిష్క రించారు. పశువైద్య సేవలు పొందడానికి కార్డులు వినియోగించాలని సూ చించారు. డాక్టర్‌ కామేశ్వరరావు, డాక్టర్లు మాధవరావు, హనుమంతరావు, లోకేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-24T07:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising