ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమతిలేని పాఠశాలలపై చర్యలు : ఎంఈవో

ABN, First Publish Date - 2020-11-27T06:07:51+05:30

ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేటు పాఠశాలలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎంఈవో డి.రామారావు హెచ్చరించారు.

స్కూల్‌ ప్రధాన గేటుకు అంటించిన నోటీసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైకలూరు : ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేటు పాఠశాలలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎంఈవో డి.రామారావు హెచ్చరించారు. ఆటపాకలోని శ్రీచైతన్య స్కూల్‌ను గురువారం అధికారులు పరిశీలించారు. స్కూల్‌కు ప్రభుత్వ గుర్తింపు లేనందున మూసివేస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు దీనిని  గమనించి వారి పిల్లలను ఆ పాఠశాలలో చేర్చవద్దన్నారు.  ప్రధాన గేటు వద్ద నోటీసులను అంటించారు. 

Updated Date - 2020-11-27T06:07:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising