ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమగ్ర సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు

ABN, First Publish Date - 2020-12-20T05:41:10+05:30

సమగ్ర సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రెడ్డిగూడెం, డిసెంబరు 19: సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మామిడిలో మంచి దిగుబడులు సాధించవచ్చని నూజివీడు మామిడి పరిశోధన శాస్త్రవేత్త రాజ్యలక్ష్మి చెప్పారు. ఏపీ జలవనరులశాఖ, ఉద్యానశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ నీటిపారుదల మరియు జీవన్‌పారుదల అభివృద్ధి పథకం - 2  ద్వారా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ సభ్యులకు, రైతులకు ఆహార విలువ గొలుసు అభివృద్ధి కార్యక్రమం కింద ఒక రోజు శిక్షణనిచ్చారు. అభ్యుదయ రైతు పాలంకి విజయభాస్కర్‌ రెడ్డి, ఏడీహెచ్‌ దయాకర్‌బాబు, రమేష్‌, ఎన్‌.వేణుమాధవ్‌, చేబ్రోలు కృపారాజులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T05:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising