ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం జరుగుతోంది?

ABN, First Publish Date - 2020-07-13T11:21:53+05:30

ఓపక్క కరోనా విజృంభిస్తుంటే మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని స్థితి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నంలో 24 గంటల వ్యవధిలో నలుగురు మృతి


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : ఓపక్క కరోనా విజృంభిస్తుంటే మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని స్థితి నెలకొంది. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఇద్దరు,  ఆదివారం మధ్యాహ్నానికి మరో ఇద్దరు మృతిచెందినట్టు సమాచారం. వారంతా ఏ కారణంతో మరణించారనేది చర్చనీయాంశంగా మారింది. ఆ నలుగురిలో ఒకరు పాజిటివ్‌ బాధితులని ఆసుపత్రివర్గాలు చెబుతున్నాయి.


అయితే ఇక్కడ పాజిటివ్‌ వచ్చినవారిని, సాధారణ రోగులను ఒకే వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గుడివాడకు చెందిన ఓ వ్యక్తి 11 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి, ఆదివారం మరణించాడు. అతనిని కరోనా రోగుల మధ్య ఉంచి వైద్యం చేసినందునే చనిపోయాడని మృతుని బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. 

Updated Date - 2020-07-13T11:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising