ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం దుకాణాలు కిటకిట

ABN, First Publish Date - 2020-05-25T09:30:42+05:30

మద్యపాన ప్రియులతో జి.కొండూరు మండ లంలోని వైన్‌షాపులు ఆదివారం కిటకిటలాడాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జి.కొండూరు, మే 24: మద్యపాన ప్రియులతో జి.కొండూరు మండ లంలోని వైన్‌షాపులు ఆదివారం కిటకిటలాడాయి. విజయవాడ, కొండ పల్లి, గొల్లపూడి, విజయవాడ రూరల్‌ మండలాల్లోని రెడ్‌జోన్‌ ప్రాంతా లకు చెందిన వ్యక్తులు ఇక్కడి వైన్‌షాపులకు ఆదివారం వస్తే క్యూ కడు తున్నారు. కార్లు, ద్విచక్రవాహనాలపై పెద్ద ఎత్తున్న షాపుల వద్దకు చేరు కుంటున్నారు. ఈ ప్రాంత వాసులకు డబ్బులు ఇచ్చి వారి ద్వారా మద్యం తీసుకుంటున్నారు. మూడొంతులు రెడ్‌జోన్‌కు చెందిన వారు మద్యం కోసం గ్రీన్‌జోన్‌కు రావడంతో మండల ప్రజలు కరోనా భయంతో అల్లాడి పోతున్నారు. మద్యం దుకాణాల వద్ద ఏమాత్రం భౌతిక దూరం కనిపిం చడం లేదు. చాలా మంది మద్యం ప్రియులకు మాస్క్‌లు కూడా ఉండ టం లేదు. ఇప్పటికైనా ఎక్సైజ్‌ అధికారులు షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా, రెడ్‌జోన్‌ వాసులు ఇక్కడకు రాకుండా, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోకుంటే గ్రీన్‌జోన్‌ కాస్త రెడ్‌జోన్‌గా మారే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-05-25T09:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising