ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-12-03T06:41:01+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎల్‌ఐసీ ఉద్యోగులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు.

నిరసన ప్రదర్శన చేస్తున్న ఎల్‌ఐసీ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎల్‌ఐసీ ఉద్యోగులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు జి. కిషోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఎల్‌ఐసీ రిటైర్డు ఉద్యోగుల సంఘ నాయకులు ఎస్‌. ధనుంజయరావు, ఐసీఈయూ అధ్యక్షుడు జె. సుధాకర్‌, యూనియన్‌ జాయింట్‌ సెక్రటరీ టి.చంద్రపాల్‌,  ఎల్‌.రాజశేఖర్‌, ఎం.వై.వి.ఎ్‌స.ఆర్‌.సుబ్రహ్మణ్యం, బి.శ్రీనివాసరావు, బి.హెచ్‌.మాధుర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T06:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising