కృష్ణా జిల్లా కైకలూరులో విషాదం
ABN, First Publish Date - 2020-07-18T02:14:17+05:30
కృష్ణాజిల్లా : జిల్లాలోని కైకలూరు మండలం భుజబలపట్నంలో విషాదం చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా : జిల్లాలోని కైకలూరు మండలం భుజబలపట్నంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని దాసరి జాన్ బాబు (45) అనే వ్యక్తి చెరువుకు నీళ్ళు పెడుతూ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Updated Date - 2020-07-18T02:14:17+05:30 IST