శివోహం
ABN, First Publish Date - 2020-12-01T06:18:53+05:30
శివోహం
కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు
భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజలు
కిటకిటలాడిన శివాలయాలు
కృష్ణానదిలో పుణ్యస్నానాలు
ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ నామస్మరణతో జిల్లాలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. కార్తీక పౌర్ణమి, సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాలకు పోటెత్తారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
Updated Date - 2020-12-01T06:18:53+05:30 IST