ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కోవిడ్‌ నియంత్రణలో ఉంది: హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

ABN, First Publish Date - 2020-12-02T20:53:15+05:30

రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ రేటు ఒక శాతం ఉందని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ రేటు ఒక శాతం ఉందని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొత్తం మీద 3.4 శాతం కరోనా యాక్టివ్‌ కేసుల రేట్ ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ సెకండ్ వేవ్‌ కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్‌ నియంత్రణలో ఉందన్నారు.


కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలంతా వచ్చే వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని శ్రీనివాసరావు సూచించారు. ఇంకా 50 శాతం పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. 300 మొబైల్ టెస్టింగ్ వ్యాన్ల ద్వారా టెస్ట్‌లు చేస్తున్నామన్నారు. ఎన్నికల తర్వాత కరోనా కేసుల పెరుదల గమనించేందుకు వారం రోజులు పడుతుందని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు.

Updated Date - 2020-12-02T20:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising