ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నున్న లే అవుట్‌ పనుల పరిశీలన

ABN, First Publish Date - 2020-07-06T09:39:30+05:30

జిల్లాలోనే మోడల్‌ టౌన్‌గా అభివృద్ధి చేయనున్న నున్న లే అవుట్‌ను విజయవాడ సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ రూరల్‌, జూలై 5 :  జిల్లాలోనే మోడల్‌ టౌన్‌గా అభివృద్ధి చేయనున్న  నున్న లే అవుట్‌ను విజయవాడ సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర ఆదివారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం లబ్ధిదారుల వివరాలను రూరల్‌ తహసీల్దార్‌ బి. సాయి శ్రీనివాస్‌ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయవాడ కార్పొ రేషన్‌ పరిధిలోని లబ్ధిదారులకు ప్లాట్లు ఇవ్వనున్న లే అవుట్‌ను కూడా   పరిశీలించారు. సబ్‌ కలెక్టర్‌ వెంట ఎంపీడీవో జె సునీత, వీఆర్వో టి. శంకర్‌, ఉపాధి పథకం టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


నున్న సర్కార్‌ తోట ప్రాంతంలో విజయవాడ నగర ప్రజల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్‌ను ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు.  ఈ నెల 8న పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు ఆయన సూచించారు. 

Updated Date - 2020-07-06T09:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising