ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లోనే ఈ-సేవలు

ABN, First Publish Date - 2020-05-30T09:15:29+05:30

ఈ-సేవ లను సచివాలయాల ద్వారా అందిం చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని జడ్పీ డిప్యూటీ సీఈవో నాగమ ల్లేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెడన రూరల్‌ : ఈ-సేవ లను  సచివాలయాల ద్వారా అందిం చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని జడ్పీ డిప్యూటీ సీఈవో నాగమ ల్లేశ్వరరావు అన్నారు. నందమూరు వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో డివిజన ల్‌ స్థాయి సచివాలయ ఉద్యోగులకు ఈ- సేవ పై రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభించారు. ఇక మీదట ఏ విధమైన సర్టిఫికెట్లు కావాలన్నా సచివాలయం ద్వారానే పొందే విధంగా శిక్షణ ఇస్తున్నామన్నారు.  ఎమ్డీవో రామనాథం, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-30T09:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising