ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంద్రకీలాద్రిపై ఘనంగా మహాలక్ష్మీ యాగం

ABN, First Publish Date - 2020-11-14T06:54:49+05:30

ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం దుర్గగుడిలోని యాగశాలలో మహాలక్ష్మీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు.

లక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ ఉత్సవమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి సాయంత్రం ఆలయం మూసివేత 

విజయవాడ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం  దుర్గగుడిలోని యాగశాలలో మహాలక్ష్మీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో ఈవో ఎంవీ సురేష్‌బాబు, ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో సాయంత్రం 5 గంటలకు ధనలక్ష్మీ పూజ, 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించిన అనంతరం 7 గంటలకు ప్రధాన ఆలయం, ఉపాలయాల తలుపులు మూసివేస్తారు. తిరిగి 15వ తేదీ ఉదయం అమ్మవారి దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.







Updated Date - 2020-11-14T06:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising