ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన కోసం మనం ట్రస్టుకు రూ.5 లక్షల విరాళం

ABN, First Publish Date - 2020-12-13T06:11:21+05:30

మన కోసం మనం ట్రస్టుకు రూ.5 లక్షల విరాళం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చల్లపల్లి : స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధన, అభివృద్ధి, సుందరీకరణ పనులు చేస్తున్న మన కోసం - మనం ట్రస్టుకు డాక్టర్‌ డీఆర్కే ప్రసాద్‌, పద్మావతి కుమార్తె, ఎన్‌ ఆర్‌ఐ దాసరి స్నేహ - నాగేంద్ర కుమార్‌ దంపతులు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వారు శనివారం స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలతో కలిసి సేవలందించారు. విరాళాన్ని ట్రస్ట్‌ కార్యదర్శి డాక్టర్‌ పద్మావతికి అందజేశారు. దాసరి స్నేహ-నాగేంద్రకుమార్‌ దంపతులు స్వచ్ఛ చల్లపల్లి కోసం ఇప్పటి వరకు రూ.16 లక్షలు విరాళంగా అందజేశారు. స్నేహ దంపతులకు డాక్టర్‌ డీఆర్కే ప్రసాద్‌, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2020-12-13T06:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising