ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.11.05 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు : జేసీ మాధవీలత

ABN, First Publish Date - 2020-11-29T06:07:55+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో రూ.11.05 కోట్ల విలువైన 5873.96 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీ లత పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ సిటీ : ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో రూ.11.05 కోట్ల విలువైన 5873.96 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీ లత పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వ హించిన డయల్‌ యువర్‌ జేసీలో 21 ఫోన్‌కాల్స్‌ను స్వీకరించగా 7 మాత్రమే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉన్నాయి. ఇప్పటి వరకు 674 మంది రైతుల నుంచి రూ.11.05 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి 97 మంది రైతులకు రూ.1.73 కోట్లు చెల్లించామన్నారు. చాట్రాయి, ఘంటశాల, తిరువూరు, కంచికచర్ల, విజయవాడ రూరల్‌ ప్రాంతాల నుంచి ఫోన్‌లో రైతులు లేవనెత్తిన సందేహాలను ఆమె నివృత్తి చేశారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ కె.రాజ్యలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising