ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట కొనుగోలులోనూ పార్టీలతో ముడిపెట్టడం బాధాకరం

ABN, First Publish Date - 2020-12-15T05:54:04+05:30

పంట కొనుగోలులోనూ పార్టీలతో ముడిపెట్టడం బాధాకరం

పంటలు పరిశీలిస్తున్న దేవినేని ఉమా, తంగిరాల సౌమ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంచికచర్ల రూరల్‌, డిసెంబరు 14: రైతులు పండించిన పంటల కొనుగోలులోనూ పార్టీలకు ముడిపెట్టటం బాధాకరమని, పార్టీలకతీతంగా రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా మండలంలోని గండేపల్లి, కీసర గ్రామాల్లో ఇటీవల వర్షాలు, వరదలకు తడిసిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. త్వరితగతిన పంట నష్టం వివరాలు సేకరించి, రైతులకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులు కోగంటి బాబు, మందడపు రామకృష్ణ, బొక్కా దేవానందం, బొక్కా వీరయ్య, ప్రసాదరావు, కుక్కల శ్రీను, మార్త నరసింహారావు, రోశయ్య, షేక్‌ బాజీ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-15T05:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising