ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో 77ను తక్షణం ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2020-12-30T06:19:55+05:30

ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ పోస్టు గ్రాడ్యు యేషన్‌ కళాశాల విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు, వసతి దీవెన, విద్యాదీవెన పథకాలను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 77ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతి శీల ప్రజాస్వామ్య, విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో మంగళవారం మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ కళాశాల ఎదుట ధర్నా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవో 77ను తక్షణం ఉపసంహరించుకోవాలి 

మొగల్రాజపురం, డిసెంబరు 29: ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ పోస్టు గ్రాడ్యు యేషన్‌ కళాశాల విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు, వసతి దీవెన, విద్యాదీవెన పథకాలను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 77ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌  చేస్తూ ప్రగతి శీల ప్రజాస్వామ్య, విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో మంగళవారం మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ కళాశాల ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నగర నాయకులు ఐ. రాజేష్‌ మాట్లాడుతూ  ఈ జీవో వల్ల వేలాది మంది ఎస్పీ, ఎస్టీ విద్యార్థులు పీజీ విద్యకు దూరం అవుతారన్నారు. కృష్ణ, భార్గవ్‌, అశోక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T06:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising