ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు మద్దతుగా ధర్నా

ABN, First Publish Date - 2020-12-05T05:54:16+05:30

కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రసన్న డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులకు మద్దతుగా ధర్నా

గవర్నర్‌పేట, డిసెంబరు 4:  కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రసన్న డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతులు సాగిస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్‌, డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం లెనిన్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. 

Updated Date - 2020-12-05T05:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising