ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందితుడు నాగేశ్వరరావు తిరిగి సబ్‌జైలుకు

ABN, First Publish Date - 2020-12-05T05:59:34+05:30

మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) దాడి కేసులో నిందితుడు బడుగు నాగేశ్వర రావును పోలీసులు విచారణ జరిపిన అనంతరం శుక్రవారం సాయంత్రం తిరిగి సబ్‌ జైలుకు తీసుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 4 : మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) దాడి కేసులో నిందితుడు బడుగు నాగేశ్వర రావును పోలీసులు విచారణ జరిపిన అనంతరం శుక్రవారం సాయంత్రం తిరిగి సబ్‌ జైలుకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌లోని నాగేశ్వరరావును విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. రెండు రోజుల పాటు విచారణ జరిపిన సీఐ వెంకట నారాయణ తిరిగి సబ్‌జైలుకు అప్పగించారు.

Updated Date - 2020-12-05T05:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising